Top OTT Thrillers: 2026 టాప్ 8 థ్రిల్లర్ సిరీస్‌లు.. ఒక్కో సినిమా చూస్తే రాత్రి నిద్ర కూడా పట్టదురా బాబూ..!
2 hours ago
2
సైకలాజికల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకు కట్టి పడేస్తూ తెరకు అతుక్కుపోయేలా చేస్తాయి. ప్రస్తుతం OTTలో అందుబాటులో ఉన్న 8 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలన్నీ ట్రెండ్ అవుతున్నాయి కూడా.