Top10 Tollywood News | టాలీవుడ్ టాప్ 10 న్యూస్

9 months ago 28
ఈ వారం టాలీవుడ్ నుంచి వచ్చిన టాప్ 10 సినీ అప్‌డేట్స్ మీకోసం! ఈ వారం టాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకు హాట్‌ అప్‌డేట్స్‌! వారణాసి పేరు మార్పు, 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?, సీఎంను కలిసిన శుభలేఖ సుధాకర్, ఎన్టీఆర్ ప్రశాంత్‌నీల్ సినిమాలో మరో స్టార్, బాలయ్యకు బదులు.. మరో స్టార్, ప్రభాస్ స్పిరిట్ హీరోయిన్ ఫిక్స్..!, జంతు హింస వద్దు: బాలకృష్ణ, హీరో వరుణ్ పడి పూజ, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టకు విదేశీ ఫండ్స్, గుర్తుపట్టలేనంతగా మారిన మనీషా కోయిరాలా.. అన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.
Read Entire Article