Toxic Movie: 300 కోట్ల బడ్జెట్‌తో యష్ 'టాక్సిక్' మూవీ.. వామ్మో ఇన్ని వందల కోట్లేంటి మామ!

1 month ago 5
"టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్" భారతీయ చిత్రసీమలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఇంగ్లీష్ మరియు కన్నడ రెండింటిలోనూ చిత్రీకరించబడిన మొట్టమొదటి బిగ్ స్కేల్ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు.
Read Entire Article