Toxic Movie: యష్ 'టాక్సిక్' మూవీ నుంచి హ్యూమా ఖురేషీ ఫస్ట్ లుక్ రిలీజ్..!

2 months ago 3
'కేజీఎఫ్' సిరీస్‌తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యష్.. ఇప్పుడు 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Read Entire Article