Toxic Movie: యష్ టాక్సిక్ మూవీ వీడియో లీక్.. అది బాడీ కాదురా బాక్సాఫీస్!
10 months ago
22
ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ఒకటే “టాక్సిక్”. ‘రాకీ భాయ్’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టార్ హీరో యశ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.