Toxic Movie: యష్ 'టాక్సిక్' మూవీ స్టోరీ ఇదేనా?.. రాసి పెట్టుకోండి పక్కా ఇది రూ.1000 కోట్ల సినిమా..!
2 weeks ago
6
'వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ ఆవాయిడ్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్' అనే డైలాగ్ గుర్తిందిగా. కేజీఎఫ్ సినిమాలో యష్ చెప్పిన ఈ డైలాగ్‌ను ఆయనే గట్టిగా ఫాలో అవుతున్నాడు.