'కేజీఎఫ్' హీరో యష్ బర్త్‌డేకు రిలీజైన 'టాక్సిక్' సినిమా టీజర్ మాములు రచ్చ లేపలేదు. హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ ఉంది కానీ.. మసాలా కూడా అదే రేంజ్‌లో ఉండటంతో ఓ రేంజ్‌లో వివాదం అవుతుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఒక మహిళా దర్శకురాలు.