Toxic Teaser: యష్‌తో కారులో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన ఆ బ్యూటీ ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? 

7 months ago 21
సాధారణంగా స్టార్ హీరో సినిమా టీజర్ వస్తే.. అందరి కళ్లు హీరో మీదే ఉంటాయి. ఎలివేషన్లు, లుక్స్ గురించే మాట్లాడుకుంటారు. కానీ ఒక్కోసారి హీరో పక్కన కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించినా సరే.. కొందరు యాక్టర్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ యష్ (Yash) ‘టాక్సిక్’ (Toxic) విషయంలో అదే జరిగింది.
Read Entire Article