Toxic Yash First Look Teaser: స్వాగ్‍తో అదరగొట్టిన యశ్.. రాకింగ్ లుక్.. కేజీఎఫ్ స్టార్ మూవీ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్

2 weeks ago 4
Toxic Yash First Look Teaser: యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వీడియో వచ్చేసింది. స్వాగ్‍తో అదరగొట్టారు రాకింగ్ స్టార్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ఎలా ఉందో చూడండి.
Read Entire Article