Traffic Challan: ఎవరూ చూడటం లేదని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారా..? క్షణాల్లో చలానా ఇలా..

10 months ago 19
హైదరాబాద్‌లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రాణాపాయ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలోనే వారం రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో 10,652 కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ డివైడర్లను దాటడం వల్ల ఈ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. సమస్య నియంత్రణకు సీసీటీవీ పర్యవేక్షణ , మొబైల్ పెట్రోల్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ప్రకారం.. వాహనదారులు మానసికంగా మారడం అత్యవసరం. ఆర్టీఏతో కలిసి వాహనాలను సీజ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Read Entire Article