అదేంటో కొన్ని బీట్ సాంగ్స్ తరాలు మారినా అదే ఎనర్జీతో దూసుకుపోతుంటాయి. అలాంటి పాటల్లో ఒకటి బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహ నాయుడు సినిమాలోని లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తావా సాంగ్. ఈ పాటలో బీట్ ఒకెత్తయితే.. హాట్ బ్యూటీ ఫ్లోరా షైనీతో బాలయ్య బాబు వేసిన మాస్ స్టెప్స్ మరో ఎత్తు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ పై ఓ లుక్కేయండి మరి.