కొన్ని పాటలు వింటుంటే ఆ వైబే వేరుగా ఉంటుంది. మన టాలీవుడ్ నుంచి అలాంటి ఎన్నో పాటలు వచ్చి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి పాటల్లో ఒకటే రవి తేజ నా ఆటోగ్రాఫ్ సినిమాలోని మన్మథుడే బ్రహ్మనుకొని సృష్టిచాడేమో గానీ సాంగ్. ప్రేమికులకు తెగ నచ్చేసిన ఈ పాత సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది.