Triguni Movie: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న హార్రర్ థ్రిల్లర్ త్రిగుణి మూవీ..!
2 days ago
2
తెలుగు తెరపై ఓ కొత్త అనుభూతికి రంగం సిద్ధమైంది. MMW బ్యానర్‌పై శ్రీమతి మహేశ్వరి నిర్మించిన రెండవ చిత్రం "త్రిగుణి", సెన్సార్ కార్యాలయంలో విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించి, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమయాన్ని ఎదురు చూస్తోంది.