Trimukha Movie: 5 భాషల్లో రిలీజ్ కాబోతున్న సన్నిలియోన్ 'త్రిముఖ' మూవీ..!

11 months ago 23
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం 'త్రిముఖ' (Trimukha) ప్రధాన చిత్రీకరణ (ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ) విజయవంతంగా పూర్తయినట్లు నిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ తుది దశలోకి అడుగుపెట్టింది.
Read Entire Article