Trinadha Rao Nakkina: అసలు క్రైమ్ లేని ఊరు, ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు.. నిర్మాతగా దర్శకుడు త్రినాథరావు నక్కిన కామెంట్స్

11 months ago 17
Director Trinadha Rao Nakkina About Chaurya Patam Concept: టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా నిర్మించిన సినిమా చౌర్య పాఠం. ఏప్రిల్ 16న చౌర్య పాఠం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
Read Entire Article