Tripti Dimri Unseen Pic: బాయ్‌ఫ్రెండ్‌తో తృప్తి దిమ్రి అన్‌సీన్ ఫొటో.. బర్త్ డే కాబట్టి ఇలా!

1 year ago 21
Tripti Dimri With Boyfriend Sam Merchant On His Birthday: యానిమల్ బ్యూటి, బాలీవుడ్ ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి అన్‌సీన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ సామ్ మర్చంట్‌తో అతని బర్త్ డే సందర్భంగా తృప్తి దిమ్రి షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Read Entire Article