Trisha Web Series: సర్‌ప్రైజ్.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?

5 months ago 12
Trisha Web Series: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి శుక్రవారం (ఆగస్ట్ 2) నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా.. గురువారం సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
Read Entire Article