Trisha: ఆ హీరో అంటే చాలా స్పెషల్ అంటున్న అందాల తార త్రిష.. ఎవరా మన్మధుడు..!
3 days ago
4
Trisha: కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న అందాల తార త్రిష గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమెతో కలిసి పనిచేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. ఐతే, త్రిషకు మాత్రం ఒక హీరో అంటే చాలా స్పెషలట. మరి ఎవరా స్టార్ హీరో..