Trisha: ఐటెం సాంగ్‌లో త్రిష... ఆ హీరో కోసమే ఒప్పుకుందా..?
4 months ago
6
Trisha: రెండు దశాబ్ధాలుకు పైగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న నటి త్రిష. కెరీర్ మొదట్లో పలు డబ్బింగ్ సినిమాలతో పలకరిచిన ఈ అమ్మడు 2003లో తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే స్ట్రయిట్ సినిమా చేసింది.