Tron-Ares Telugu Trailer: నెక్స్ట్ లెవల్‌లో హలీవుడ్ మూవీ 'ట్రాన్స్:ఆరీస్' తెలుగు ట్రైలర్!

7 months ago 11
డిస్నీ నుంచి వస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ట్రాన్: ఆరీస్’ తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ట్రాన్ సిరీస్‌లో ఇది మూడవ భాగం. ఈ సరికొత్త ట్రైలర్ సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది.
Read Entire Article