TTD Board Decisions: భక్తుల కోసం తిరుపతిలో కొత్తగా.. 20 ఎకరాల్లో.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

2 months ago 5
TTD Integrated Township in Tirupati for Devotees: భక్తుల కోసం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20 ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్లానింగ్, ఆర్కిటెక్ నియామకానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Read Entire Article