TTD Donations: హైదరాబాద్ భక్తురాలి పెద్దమనసు.. తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం..
1 week ago
2
టీటీడీకి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు టీటీడీకి కోటి రూపాయలు విరాళం అందించారు. రాచమల్లు వెంకట సుజాత అనే భక్తురాలు టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించారు.