TTD News: శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు..

1 month ago 3
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయిక లావణ్య త్రిపాఠి శ్రీవారిని దర్శించుకున్నారు.
Read Entire Article