Tumbad Movie Director: 'తుంబాడ్' డైరెక్టర్‌ రెండో సినిమా 'మయసభ' టీజర్ చూశారా..?

1 month ago 5
'తుంబాడ్' సినిమాతో యావత్ ఇండియానే తన వైపు చూసేలా చేసుకున్నాడు దర్శకుడు రాహి అనిల్ బార్వే. దాదాపు 8 ఏళ్లకే ఆయన తన కొత్త సినిమాను ప్రకటించాడు. 'మయసభ' అంటూ ఓ క్రేజీ సినిమాను రూపొందిస్తున్నాడు.
Read Entire Article