Tunnel: లావణ్య త్రిపాఠి గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

6 months ago 7
అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి నటించిన ‘టన్నెల్’ సెప్టెంబర్ 12న విడుదల. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ విడుదలై తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Read Entire Article