Tv Actor: రేప్ కేసులో టీవీ సీరియల్ హీరో అరెస్టు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై అత్యా
6 months ago
6
పాపులర్ హిందీ టీవీ సీరియల్ హీరో ఆశిష్ కపూర్, ఒక రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీలో అతడిపై కేసు నమోదు కాగా, మహారాష్ట్రలోని పూణేలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.