Tv Premiere: ఓటీటీ కంటే ముందే టీవీలోకి మూడు వంద‌ల కోట్ల టాలీవుడ్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ - ప్రీమియ‌ర్ డేట్ ఫిక్స్‌!

1 month ago 3

Tv Premiere: వెంక‌టేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం ఓటీటీ కంటే ముందు టీవీలోకి రాబోతోంది. మార్చి 1న సాయంత్రం ఆరు గంట‌ల‌కు జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతుంది. ఐశ్వ‌ర్య రాజేష్‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Read Entire Article