TV Premiers: సంక్రాంతికి మూడు టీవీ ఛానెల్స్‌లో మూడు బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే?
2 weeks ago
3
TV Premiers: సంక్రాంతికి థియేటర్లలోనే కాదు.. టీవీల్లోనూ బ్లాక్ బస్టర్ సినిమాల జాతర ఉండనుంది. ఈ పండుగ సంబురాల్లో భాగంగా టాప్ తెలుగు టీవీ ఛానెల్స్ గతేడాది థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ అయిన మూడు సినిమాలను టెలికాస్ట్ చేయనున్నాయి.