Tv Serial: తొలి వార‌మే టీఆర్‌పీలో భానుమ‌తి సీరియ‌ల్‌కు షాక్ - త‌మిళంలో టాప్ - తెలుగులో లాస్ట్‌

11 months ago 10

Tv Serial:భానుమ‌తి సీరియ‌ల్‌కు లాంఛింగ్ వీక్ షాక్ త‌గిలింది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో 2.99తో డిస‌పాయింట్ చేసింది. భానుమ‌తికి మాతృక అయిన త‌మిళ సీరియ‌ల్ చిన్న మ‌రుమ‌గ‌ల్ మాత్రం లేటెస్ట్ టీఆర్‌పీలో టాప్‌లో నిలిచింది.

Read Entire Article