TV Series: ఈ టీవీ సిరీస్ బడ్జెట్ బాహుబలి, KGF కంటే ఎక్కువ.. తెలుగులో 10 సినిమాలు తీయొచ్చ
1 year ago
25
ఒక టీవీ సిరీస్ (High Budget TV Series) కోసం మేకర్స్ చేసిన ఖర్చు.. బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ కంటే ఎక్కువ. దీనికి పెట్టిన బడ్జెట్‌తో ఈజీగా 10 సినిమాలు తీయొచ్చు. ఇండియాలో ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన టీవీ సిరీస్ పేరు..