Uday Kiran: చిరంజీవి కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి క్యాన్సిల్, కారణమిదే.. అసలు నిజాలు బయటపెట్టిన అక్క

2 months ago 11
టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ (Uday Kiran) భౌతికంగా మనకు దూరమై ఈ ఏడాదితో (2026) 12 ఏళ్లు గడుస్తోంది. అయినా అతని కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఏదో ఒక వార్త నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు సుస్మితతో ఉదయ్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? అనే విషయంపై ఏళ్ల తరబడి ఎన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఈ అపోహలన్నింటికీ చెక్ పెడుతూ.. ఉదయ్ అక్క శ్రీదేవి గతంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
Read Entire Article