OTT Movies To Watch On Ugadi Today: ఉగాది స్పెషల్‌గా ఇవాళ ఓటీటీలో చూసేందుకు నాలుగు సినిమాలు బెస్ట్‌గా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఆహా ప్లాట్‌ఫామ్స్‌లలో 3 రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 17 సినిమాలు, వాటిలో తెలుగులోని 6 మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.