Ugly Story: అగ్లీ స్టోరీ మూవీ నుంచి 'హే ప్రియతమా' సాంగ్ రిలీజ్.. మెల్లిగా ఎక్కుతోంది మామ!

1 year ago 22
నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న 'అగ్లీ స్టోరీ' నుంచి విడుదలైన ఫ్రెష్ అప్‌డేట్ ఇప్పుడు మ్యూజిక్ ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. "హే ప్రియతమా" అనే మెలోడియస్ రొమాంటిక్ ట్రాక్ ఇటీవల విడుదలై, అల్రెడీ యూట్యూబ్‌లో, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
Read Entire Article