UI TV Premiere Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న 100 కోట్ల డిజాస్టర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ..
3 weeks ago
5
UI TV Premiere Date: ఉపేంద్ర నటించిన యూఐ మూవీ ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ టీవీ ప్రీమియర్ కానుండటం విశేషం. ఇప్పటి వరకూ ఓటీటీ రిలీజ్ పై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.