అందరి జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్య భాగం. ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని మరింత ముందుకు నడిపించుకోడానికి పెళ్లి అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు హీరోయిన్లు అందుకు భిన్నమైన దారిలో వెళుతున్నారు. వారి లిస్ట్, అందుకు కారణాలు ఇప్పుడు చూద్దాం..