Uorfi Javed: ఉర్ఫీ జావెద్ పేరు మారిందా? ఇస్లాం నుంచి వెలేశారా? ఇదీ అసలు మ్యాటర్
2 months ago
14
ఉర్ఫీ జావెద్ మతం మారిందని, పేరు కూడా మార్చుకుందని ఒక వార్త నెట్టింట హల్చల్ చేసింది. దీనిపై ఉర్ఫీ తనదైన స్టైల్‌లో క్లారిటీ ఇచ్చింది. అసలేం జరిగిందో చూద్దాం.