Upasana Egg Freezing: మహిళలకు అదో ఇన్సూరెన్స్ పాలసీలాంటిది: తన అండాల ఫ్రీజింగ్‌పై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్

1 week ago 3
Upasana Egg Freezing: రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన అండాలను ఫ్రీజ్ చేయడంపై ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మహిళలకు అదో ఇన్సూరెన్స్ పాలసీలాంటిదని ఆమె అనడం విశేషం. అమ్మతనం ఎప్పుడు కావాలో వాళ్లే తేల్చుకోగలరని చెప్పింది.
Read Entire Article