Upasana: పెళ్లి బంధంపై ఉపాసన సెన్సేషనల్ కామెంట్స్.. రామ్ చరణ్‌ భార్య ఇలా అనేసిందేంటి?

1 year ago 23
తమ మ్యారేజ్ లైఫ్ ‘సీక్రెట్ సాస్’ గురించి రీసెంట్‌గా ఉపాసన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మసూమ్ మినావాలాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. పెళ్లంటే కేవలం పూల పాన్పు మాత్రమే కాదని, వివాహ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పింది. 
Read Entire Article