Upendra: ఘనంగా ‘45 ది మూవీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. శివ రాజ్ కుమార్, ఉపేంద్ర సందడి
2 months ago
2
కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.