Upendra: వింటేజ్ స్టైల్లో ఉపేంద్ర.. ఆంధ్రా కింగ్ తాలుకా స్పెషల్ పోస్టర్ అదిరిపోయిందిగా!

5 months ago 5
టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా”. ఈ సినిమాను ప్రతిభావంతుడైన దర్శకుడు మహేష్‌బాబు పి తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో మంచి బజ్‌ ఏర్పడింది.
Read Entire Article