Urvashi Rautela: ఈ ఐటెం భామ ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు.. ఒక్క స్టేజ్ షో చేస్తే
7 months ago
8
సినిమాలతో కాకుండా స్టేజ్ షోలు, ఐటెమ్ సాంగ్స్‌తోనే స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ వసూలు చేస్తోంది ఒక క్రేజీ స్టార్. రీసెంట్‌గా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్‌కు ఏకంగా రూ. 7 కోట్లు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.