Urvashi Rautela: దుబాయ్‌లో ఊర్వశి రౌతేలా, AP థిల్లాన్.. లగ్జరీ హోటల్‌లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్..!
2 weeks ago
3
లవ్ బర్డ్స్ అందరూ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల రోజుని మర్చిపోలేని మెమరీగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ స్పెషల్ డే సెలబ్రేషన్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఫిక్స్ అయ్యారు.