Usataad Bhagath Singh Movie: క్రిస్పీ రన్ టైమ్‌ లాక్ చేసుకున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'.. కంటెంట్ బాగుంటే కలెక్షన్ల సునామీనే..!

1 month ago 8
సరిగ్గా 9 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఓజీ లాంటి అల్టీమేట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్‌లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article