Ustaad Bhagath Singh Movie: ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. 'కాలరే ఎత్తరా' అంటూ..!

4 hours ago 2
మరో 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'కాలర్ ఏ ఎత్తరా' ప్రోమో రిలీజైంది. ఫుల్ సాంగ్ మార్చి 12న రిలీజ్ కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల,రాశీఖన్నా హీరోయిన్‌లుగా నటించారు.
Read Entire Article