Ustaad Bhagath Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

5 months ago 35
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఓజీ లాంటి అల్టీమేట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్‌లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article