Ustaad Bhagath Singh: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మ్యూజికల్ అప్‌డేట్..!

1 month ago 6
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ చిత్రాన్ని ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Read Entire Article