Vaishnavi Chaitanya Remuneration
₹1 Cr: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య అమాంతం తన రెమ్యునరేషన్ పెంచిందని జోరుగా ప్రచారం సాగుతోంది. బేబీ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య తన అప్‌కమింగ్ మూవీ కోసం ఏకంగా రూ. కోటి పారితోషికం అందుకోనుందని టాక్ నడుస్తోంది.