Val Kilmer: 'టాప్ గన్' నటుడు వాల్ కిల్మర్ మృతి..!

2 weeks ago 5
హాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటుడు వాల్ కిల్మర్ (Val Kilmer) 65 ఏళ్ల వయసులో లాస్ ఏంజిల్స్‌లో తుది శ్వాస విడిచారు. ఏప్రిల్ 1, 2025, అమెరికన్ సినిమా ప్రపంచానికి కన్నీటి రోజుగా మిగిలింది.
Read Entire Article