కొన్నిసార్లు ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీస్ స్క్రీన్ దాటి బయటకు వస్తాయి. రియల్ లైఫ్ కూడా ఆ లవ్ కంటిన్యూ అవుతుంది. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా.. షూటింగ్ సెట్స్ లో ప్రేమలో పడి, 'రీల్ లైఫ్' కెమిస్ట్రీని 'రియల్ లైఫ్' లోకి మార్చుకున్న బాలీవుడ్ జంటల గురించి ఇప్పుడు చూద్దాం.