Valentines Korea Movies: ప్రేమికుల వారం.. ఈ 8 కొరియా సినిమాలు చూస్తే.. ప్రేమలో మునిగితేలతారు!

3 weeks ago 2
Valentines Korea Movies: సౌత్ కొరియా సినిమాల్లో లవ్ అండ్ రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. లోతైన పేమను చూపిస్తారు. అందువల్ల ఈ వాలెంటైన్స్ వీక్‌లో మన ఇండియన్ సినిమాలతోపాటూ.. ఆ కే-డ్రామాలపై కూడా ఓ కన్నేస్తే.. ఫీల్ గుడ్ అవ్వొచ్చు. మరి ఈ 8 కామెడీ సినిమాల్ని లిస్టులో పెట్టుకొని వన్ బై వన్ చూసేయండి.
Read Entire Article